Silver Coins Scheme

నిజామాబాద్ లో వెండి నాణేల వర్షం. విదేశాల డబ్బు పొందుతూనే మావద్ద నుండి వెండి నాణేలు బహుమతిగా పొందండి.

నియమ నిబంధనలు:
 • వెస్టర్న్ యూనియన్, ఎక్స్ ప్రెస్ మనీ, మనీ గ్రామ్, ట్రాన్స్ ఫాస్ట్ – ఈ నాలుగు మనీ ట్రాన్స్ ఫర్ సంస్థల ద్వారా వచ్చిన డబ్బుని మాత్రమే మేము ఇవ్వగలము. వాటి ద్వారా వచ్చిన డబ్బుని తీసుకుంటూనే మావద్ద నుండి వెండి నాణేలు బహుమతిగా పొందవచ్చు.
 • ప్రతి సారి వచ్చే మొత్తం రూ.15,000/- మరియు అంతకన్నా తక్కువగా ఉంటే, మీరు రూ.1,50,000/- స్కీంలో చేరుటకు అర్హులు. మొత్తం రూ.1,50,000/- తీసుకున్న తరువాత 5 గ్రాముల వెండి నాణెం బహుమతిగా పొందుతారు.
 • ప్రతి సారి వచ్చే మొత్తం రూ.15,000/- నుంచి రూ.50,000/- మధ్యలో ఉంటే, మీరు రూ.5,00,000/- స్కీంలో చేరుటకు అర్హులు. మొత్తం రూ.5,00,000/- తీసుకున్న తరువాత 15 గ్రాముల వెండి నాణేలు బహుమతిగా పొందుతారు.
 • ప్రతి సారి వచ్చే మొత్తం రూ.50,000/- నుంచి రూ.1,00,000/- మధ్యలో ఉంటే, మీరు రూ.10,00,000/- స్కీంలో చేరుటకు అర్హులు. మొత్తం రూ.10,00,000/- తీసుకున్న తరువాత 25 గ్రాముల వెండి నాణేలు బహుమతిగా పొందుతారు.
 • మీరు చేరబోయే స్కీం లక్షన్నర, లేక 5 లక్షలు లేక 10 లక్షలు అనేది ముందుగా చెప్పవలసి ఉంటుంది. మధ్యలో మార్చడం కుదరదు.
 • ఏ స్కీం మరో స్కీంతో కలుపబడదు. కానీ ఒకేసారి రెండు స్కీంలలో చేరవచ్చు.
 • ప్రతిసారి ఈ కార్డ్ తీసుకురావలసి ఉంటుంది. లేనిచో ఆ ట్రాన్జాక్షన్ స్కీంలో నమోదు కాదు.
 • మీ పేరు లేదా మీ ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల పేరు మీదనే డబ్బులు రావాలి. వేరే ఇంటి పేరు గల వ్యక్తి పేరు మీద వచ్చిన డబ్బులు తీసుకునే  ట్రాన్జాక్షన్ స్కీంలో నమోదు కాదు.
 • నియమ నిబంధనలు వర్తిస్తాయి. నియమ నిబంధనలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మారవచ్చు.
 • వెండి నాణేలు 5 గ్రాముల్లో హెచ్చించి మీరు ఎంచుకున్న స్కీంను బట్టి, నిర్దేశిత మొత్తం తీసుకున్నాక ఇవ్వబడును. ఉదాహరణకి మీరు 5లక్షల స్కీంలో చేరితే, దఫదఫాలుగా ఆ మొత్తం డబ్బులు తీసుకున్నాక, 5 గ్రాముల వెండి నాణేలు 3 ఇవ్వబడును. 3 నాణేలు * 5 గ్రాముల వెండి నాణెం =15 గ్రాముల వెండి నాణేలు.
 • Subject to Nizamabad Jurisdiction.